20 C
India
Saturday, January 17, 2026
More

    బీజేపీ గుంటూరు జిల్లా సమావేశం

    Date:

    BJP Guntur district meeting
    BJP Guntur district meeting

    భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా సమావేశం పెదవడ్ల పూడి లో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పాటి బండ్ల రామకృష్ణ అధ్యక్షత వహించగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ గుంటూరు జిల్లా కార్యదర్శి, యు బ్లడ్ కన్వీనర్ , పాతురి నాగభూషణం కూడా ఈ సమావేశంలో పాల్గొని కార్యకర్తలను ఉత్తేజితులను చేసేలా ప్రసంగించారు. అనంతరం సాయి బాబా డైరీ లను అందజేశారు. గోశాలను సందర్శించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    బండి పదవీ పోవడానికి కారణం కేసిఆర్ఃమంత్రి పోన్నం

    మాజీ సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే కరీంనగర్ MPబండి సంజయ్ కుమార్ ను...

    Manda Krishna Madiga : వరంగల్ ఎంపీ బరిలో మంద కృష్ణ మాదిగ.. ఆ వర్గాలను ఆకర్షించేందుకు బీజేపీ బిగ్ ప్లాన్!

    Manda Krishna Madiga : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు...

    Modi Achievements : 10ఏండ్లలో కాంగ్రెస్ కంటే మోడీ సాధించిన ఘనతలు ఇవీ!

    Modi Achievements : ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం 2014లో...