ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘోర ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. భారీ కాన్వాయ్ తో చంద్రబాబు వెళ్తున్న సమయంలో కాన్వాయ్ లోని ఒక కారు చంద్రబాబు కారును బలంగా ఢీకొట్టడంతో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా దెబ్బతింది. అయితే భారీ ప్రమాదం తప్పడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
Breaking News