39.9 C
India
Tuesday, April 21, 2026
More

    వైకాపా ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు : చంద్రబాబు

    Date:

    Chandrababu Naidu
    Chandrababu Naidu

    వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. వైకాపా ( వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ) లో ఎమ్మెల్యేలు అంతా బానిసల్లా ఉన్నారని , సమయం కోసం ఎదురు చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం సృష్రిస్తుందన్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ దేశంలోనే పెద్ద మిస్టరీగా మారిందని , ఇదంతా ప్రజలకు అర్థమైందని జగన్ గట్టిగా బుద్ధి చెప్పే సమయం కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నాడు.

    చంద్రబాబు వ్యాఖ్యలు అధికార వైకాపా లో సంచలనం సృష్టించాయి. దాంతో వైకాపా నాయకులు చంద్రబాబు వ్యాఖ్యలను దుయ్యబడుతున్నారు. జగన్ ను ఓడించడం ఎవరి తరం కాదని , చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    Jagan : జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీపై హైకోర్టులో పిటిషన్

    Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్...