26.9 C
India
Wednesday, December 10, 2025
More

    జీ 20 సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చంద్రబాబు

    Date:

     Chandrababu special attraction at G 20 summit in Delhi
    Chandrababu special attraction at G 20 summit in Delhi

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ 20 సమావేశంలో. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో డిసెంబర్ 5 న జీ 20 సమావేశం జరిగింది. కాగా ఆ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ను కూడా ఆహ్వానించింది. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోడీతో సమావేశానికి ముందు అలాగే తర్వాత కూడా భేటీ అయ్యారు బాబు.

    అలాగే పలువురు కేంద్ర మంత్రులు చంద్రబాబుతో ముచ్చటించడం విశేషం. రాజ్ నాథ్ సింగ్ , నిర్మలా సీతారామన్ , పీయూష్ గోయల్ , ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక చాలాకాలం తర్వాత మోడీ – చంద్రబాబు లు కలవడంతో జాతీయ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తెలుగు తమ్ముళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

    అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో అయితే చంద్రబాబు కు ఘన స్వాగతం లభించిందని ఊదరగొట్టాయి. మొత్తానికి చంద్రబాబు కు అయితే కేంద్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ……. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు మాజీ ….. అయినప్పటికీ ఆయనకున్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని భావించిన మోడీ చంద్రబాబు కు ఆహ్వానం పలికారు. చంద్రబాబు ఈరోజు కూడా ఢిల్లీ లోనే ఉండనున్నారు.

    పలువురు నాయకులను కలవనున్నారు. చంద్రబాబు కు జీ20 సమావేశంలో గౌరవం లభించడంతో 2024 లో జరుగబోయే ఏపీ ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ పొత్తు ఖాయం కానుందా ? అనే చర్చలు జరుగుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Bangladesh : నేను బంగ్లా దేశియున్ని…నా ఈక కూడా మీరు పీకలేరు..

    Bangladesh : "నేను బంగ్లా దేశియున్ని... నా ఈక కూడా మీరు పీకలేరు......

    Ilayaraja : మోడీ ఒక అసమాన నాయకుడు : ఇళయరాజా

    Ilayaraja : సంగీత దిగ్గజం ఇళయరాజా ఇటీవల భారతదేశ ప్రధాన మంత్రుల గురించి,...