కరోనా మహమ్మారి మరోసారి విరుచుకు పడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కొత్త వేరియెంట్ XBB నమోదైంది. ఏపీలో మాత్రమే కాకుండా మన దేశంలో కొత్తగా నమోదు అవుతున్న కరోనా కేసులలో 60 నుండి 70 శాతం కేసులు XBB వేరియెంట్ వి కావడం గమనార్హం. ఇప్పటికే మన దేశంలో ఈ కొత్త వేరియెంట్ కేసులు నమోదు కాగా ఏపీలో కూడా XBB కేసులు నమోదు అవుతుండటంతో ఏపీ వైద్య , ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
Breaking News