25.6 C
India
Thursday, July 17, 2025
More

    DEVARAGATTU :దేవరగట్టులో కర్రలతో సమరం : 80 మందికి గాయాలు

    Date:

    devaragattu-stick-fight-in-devaragattu-80-injured
    devaragattu-stick-fight-in-devaragattu-80-injured

    కర్నూల్ జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవం కోసం పోలీసులు భారీ భద్రత కల్పించారు. దసరా వేడుకలలో భాగంగా దేవరగట్టులో ఉత్సవ విగ్రహం కోసం కర్రలతో సమరం జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ కర్రల సమరంలో పది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దాదాపు 2 లక్షల మంది చూడటానికి తరలివచ్చారు.

    ఇక కర్రలతో దాడులు చేసుకోగా ఈ దాడులలో 80 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చాలా సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. సంప్రదాయంగా కొనసాగుతుండటంతో ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఈ ఉత్సవాన్ని ఆపలేకపోతున్నాయి. ఉత్సవ విగ్రహం తమకే దక్కాలనే ఆరాటంలో కర్రలతో పోరాటం చేస్తుంటారు. దెబ్బలను సైతం లెక్కచేయకుండా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. కాగా నిన్నటి సంఘటనలో 80 మందికి గాయాలు అయ్యాయి దాంతో వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..

    CM Jagan : నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

    Avinash Reddy : కర్నూలు నుంచి హైదరాబాద్ కు అవినాష్..

    Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కడప ఎంపీ...

    చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన కర్నూల్

    రాయలసీమకు అడ్డా ...... కర్నూల్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ అధినేత...