27 C
India
Monday, June 16, 2025
More

    మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత

    Date:

    Vatti Vasantha kumar passed away
    Vatti Vasantha kumar passed away

    మాజీమంత్రి వట్టి వసంతకుమార్ ( 70 ) ఈరోజు తెల్లవారు జామున అనారోగ్యంతో మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వట్టి వసంతకుమార్. విశాఖపట్నం లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. దాంతో వట్టి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వట్టి వసంతకుమార్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పూండ్ల స్వగ్రామం దాంతో పార్దీవ దేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లలో మంత్రిగా పలు కీలక శాఖలను నిర్వహించారు వట్టి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Karachi Bakery : కరాచీ బేకరీ పేరు మార్చాలని విశాఖలో నిరసన

    Karachi Bakery : పహల్ గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై భారతీయుల...

    Jagan : వైజాగ్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక జగన్ సతమతం..

    Former CM Jagan : విశాఖ పార్లమెంటుకు పోటీ చేయాలని విజయసాయిరెడ్డి...

    CM Revanth : వైఎస్సార్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్

    CM Revanth : వైఎస్సార్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని...

    Nara Lokesh : రుషికొండను మింగిన అనకొండ వైఎస్ జగన్ : నారా లోకేశ్

    Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై...