36.5 C
India
Friday, April 10, 2026
More

    Breaking news: ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న టీడీపీ – వైసీపీ ఎమ్మెల్యేలు

    Date:

    Fighting between tdp and ycp mla' s in ap assembly
    Fighting between tdp and ycp mla’ s in ap assembly

    బ్రేకింగ్ న్యూస్…… ఏపీ అసెంబ్లీలో సంచలన సంఘటన చోటుచేసుకుంది. అధికార , ప్రతిపక్ష పార్టీల సభ్యులు టీడీపీ , వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వాగ్వాదం పెరిగి ఏకంగా తన్నులాట వరకు వెళ్ళింది. టీడీపీ – వైసీపీ ఎమ్మెల్యేల మధ్య గొడవ జరుగుతుండటంతో అటు టీడీపీ ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు తమ సభ్యులకు మద్దతుగా వచ్చారు. దాంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలకు గాయాలు కావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాపై అసెంబ్లీలో దాడి జరిగిందని టీడీపీ అంటుంటే లేదు లేదు మాపైనే టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని వాదనకు దిగుతోంది వైసీపీ.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన.. వైరల్

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరించిన...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...

    Vijayasai Reddy : టీడీపీ ఎంపీల మాదిరిగానే.. గవర్నర్ గా విజయసాయిరెడ్డి.. బీజేపీలో చేరిక.. ప్లాన్ అదే

    వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన పయనం ఎటు...