26.4 C
India
Friday, March 21, 2025
More

    నారా లోకేష్ @యువగళం

    Date:

    Nara Lokesh Yuvagalam
    Nara Lokesh Yuvagalam

    • తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది.

    • ఇప్పటికే కుప్పం చేరుకున్న నారా లోకేష్ రేపు ఉదయం సరిగ్గా 11.03 గంట9743లకు తన పాదయాత్రలో తొలి అడుగు వేయనున్నారు.

    • కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేసిన నారా లోకేష్ రేపు ఉదయం 10.15 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి స్థానిక వరదరాజుల స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 

    • పూజల అనంతరం 4 వేల కిలోమీటర్ల యువగళం పాదయాత్ర కు సరిగ్గా 11.03 గంటలకు తొలి అడుగు వేయనున్నారు.

    • అనంతరం కుప్పంలో మధ్యాహ్నం 3.00 గంటలకు జరిగే యువగళం సభలో పాల్గొననున్నారు. 

    • సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి, శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారు. 

    • తొలి రోజు మొత్తం 8.5 కిలోమీటర్ల దూరం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగనుంది. 

    • తన పాదయాత్రలో అడుగడుగునా ప్రజలతో మమేకం అవుతూ…కార్యకర్తలను పలకరిస్తూ…వివిధ వర్గాల నుంచి వినతులు స్వీకరిస్తూ పాదయాత్ర సాగనుంది.

    Share post:

    More like this
    Related

    OG Movie : ‘ఓజీ’ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్!

    OG Movie Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ'...

    Dog for Rs. 50 crores : రూ.50 కోట్లతో కుక్కను కొన్న బెంగళూరు వ్యక్తి!

    Dog for Rs. 50 crores : బెంగళూరుకు చెందిన సతీశ్...

    Chiranjeevi : యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి జీవితకాల సాఫల్య పురస్కారం!

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో...

    40 Plus తర్వాత.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం కోసం సూచనలు!

    40 Plus : ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lokesh : ఎమ్మెల్సీ పదవులు దక్కని వారికి లోకేష్ కీలక సూచన

    Lokesh : పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి లోకేశ్ అన్నారు....

    Nara Lokesh : ఈ నెలలోనే అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం: మంత్రి నారా లోకేష్

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టిడిపి) తమ కార్యకలాపాలను వేగవంతం...

    Nara Lokesh : ఏపీకి ‘చంద్రబాబే’ ఒక బ్రాండ్ : నారా లోకేష్

    Nara Lokesh : ఎన్డీటీవీ ఢిల్లీలో నిర్వహించిన కాన్ క్లేవ్ లో నారా...

    Nara Lokesh : ఏపీ అభివృద్ధి విషయంలో నారా లోకేష్ విజన్ ఇదీ

    Nara Lokesh : ఎన్డీటీవీ కాన్ క్లేవ్‌లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ...