34.1 C
India
Saturday, April 20, 2024
More

    MLC కవిత పోస్ట్ ను కాపీ కొట్టి బుక్కైన వైసీపీ మాజీ మంత్రి అనిల్

    Date:

    Netizens setires on MLA anil kumar yadav coz MLC Kavitha tweet copy paste issue
    Netizens setires on MLA anil kumar yadav coz MLC Kavitha tweet copy paste issue

    ఈరోజు 10 వ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో పలువురు ప్రముఖులు పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అదే కోవలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కూడా స్టూడెంట్స్ కు శుభాకాంక్షలు చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని , ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాసి మరో జీవితంలో కీలకమైన అడుగు ముందుకు వేయాలని కోరుతూ ట్వీట్ చేసింది.

    కట్ చేస్తే ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ లోని ప్రతీ అక్షరాన్ని కాపీ చేసి పేస్ట్ చేసినట్లున్నారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ . అయితే అక్షరం పొల్లు పోకుండా యాజిటీజ్ గా ఉండటంతో పాపం మాజీ మంత్రి అనిల్ కుమార్ పై సెటైర్లు బాగానే పడుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ టీమ్ అలాగే అనిల్ కుమార్ ట్విట్టర్ టీమ్ ఒకటేనా ? లేక అనుకోకుండా ఇలా వచ్చిందా ? లేదంటే కవిత ట్వీట్ ను కాపీ చేసి పేస్ట్ చేసారా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు ఇబ్బంది కరమైన పరిస్థితి ఏర్పడింది అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడే అనిల్ కుమార్ ఇలా బుక్కై పోవడం వింతగా ఉంది. దాంతో నెటిజన్లు సెటైర్లు బాగానే వేస్తున్నారు. ఇక తెలుగు తమ్ముళ్లు , జనసేన సైనికులు కూడా ఆడుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    SRH Vs DC : సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ పై పెరిగిన అంచనాలు

    SRH Vs DC : సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్...

    Legendary Actor Nagabhushanam : పంచె కడితే విలన్.. సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

    విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921) ఒక్కన్నే నమ్ముకున్నది సాని.. పది మందికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్ : భారీ భద్రత.. బీఆర్ఎస్ ఆందోళన ఉద్రిక్తత..

    Kalvakuntla Kavitha Arrested : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ...

    Nellore Constituency Review : నియోజకవర్గ రివ్యూ : నెల్లూరు సిటీలో విజేతగా నిలిచేదెవరు..?

    Nellore Constituency Review : వైసీపీ : పీ అనిల్ కుమార్ యాదవ్(ప్రస్తుత...

    ED notices to Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు

    ED notices to Kavitha : దేశంలో సంచలనం కలిగించిన ఢిల్లీ...

    Anil Kumar Yadav : నన్ను చంపేస్తారు.. జగన్ సన్నిహిత నేత సంచలనం

      Anil Kumar Yadav : ఏపీ సీఎం జగన్ ను ఎవరైనా విమర్శిస్తే...