
ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై నేతల మధ్య హాట్ హాట్ చర్చ
ప్రభుత్వంపై వ్యతిరేక ఉందనుకున్నాం…కానీ ఈ స్థాయిలో ఉందని అంచనా వేయలేకపోయాం అని నేతల విశ్లేషణ
తాము ఎన్నికల్లో ప్రయోగించిన అన్ని అస్త్రాలు ప్రభుత్వ వ్యతిరేకత ముందు విఫలం అయ్యాయన్న నేతలు
వాలంటీర్ల వ్యవస్థపై రాజకీయాన్ని వదిలెయ్యడం వల్ల వచ్చిన ఫలితం అంటూ నేతల నిట్టూర్పు
సిఎం జగన్ ఎన్నికల ఫలితాలను ఎలా స్వీకరిస్తారో అనే అంశంపైనా చర్చ
రాయలసీమలో కూడా వ్యతిరేక ఓటు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది కదా అని కొందరు మంత్రుల వ్యాఖ్యలు
కడప జిల్లాలో కూడా అనుకున్న స్థాయిలో వైసీపీకి అనుకూల ఓటింగ్ జరగలదన్న మరి కొందరు
మంత్రుల పదవులకు ముప్పు అనే ప్రచారాన్ని తప్పు పట్టిన అమాత్యులు.
9 జిల్లాలు, 108 నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలతో ప్రజల నాడి స్పష్టం అయ్యిందన్న నేతలు
ఇప్పటి కైనా నిజాలు మాట్లాడాలి… ఈ ఫలితాలు తమకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని నేతల వ్యాఖ్యలు
