తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలకు , టీడీపీ కార్యకర్తలకు , నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో తప్పకుండా బాగుంటుందని, బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Breaking News