
ఆంధ్రప్రదేశ్ లో రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు పెద్ద వడ్ల పూడి లో ఘనస్వాగతం లభించింది. అయితే రైతులు పాదయాత్ర చేస్తున్న సమయంలో రోడ్డుకు ఇరువైపులా యు బ్లడ్ కు సంబంధించిన వినాయల్స్ ఏర్పాటు చేశారు.
యు బ్లడ్ యాప్ విశిష్టత తెలిసేలా వినాయల్స్ ఏర్పాటు చేయడంతో ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నటులు సోనూ సూద్ Ublood కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.