
జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే న్యాయస్థానాలు ఇలానే స్పందిస్తాయి జీవో నెంబర్ 1 పై సుప్రీంకోర్టు నిర్ణయం హర్షణీయం కేవలం ప్రతిపక్షాల కార్యకలాపాలు అడ్డుకునేందుకు తీసుకొచ్చిందే జీవో నెంబర్1 లోకేష్ పాదయాత్ర ను అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే జీవో తెచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాథమిక హక్కులు ఉల్లంఘిస్తోందని న్యాయస్థానాల నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి లేని హక్కులు కల్పించుకుని జీవో జారీ చేశారు లోకేష్ పాదయాత్ర ను అడ్డుకోవాలని చూస్తే తెలుగుదేశం మరింత బలపడుతుంది ఇప్పటికైనా రాజ్యాంగం పై గౌరవం ఉంటే వెంటనే జీవో నెంబర్1 రద్దు చేయాలి కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలో వైకాపా రాజకీయ కుట్ర లేకపోలేదు జగన్మోహన్ రెడ్డి మనుషులే చావులు ప్రేరేపించారనే అనుమానాలు ఉన్నాయి ప్రమాదవశాత్తు తొక్కిసలాట జరిగితే జాగ్రత్త చర్యలు పెంచాలి తప్ప జీవోలు జారీ చేయడం సరికాదు.