37.5 C
India
Friday, March 29, 2024
More

    అన్నయ్య జగన్ కు షర్మిల చెల్లి  విషెష్ చెప్పలేదెందుకో !

    Date:

    Why can't Sharmila Wishesh tell Jagan?
    Why can’t Sharmila Wishesh tell Jagan?

    ఈరోజు అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు హ్యాపీ బర్త్ డే జగన్ అంటూ సందడి చేసాయి. ఇక ఏపీలో అయితే అట్టహాసంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అభిమానులు , కార్యకర్తలు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ , ప్రతిపక్ష నాయకుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులంతా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కానీ చెల్లెలు వైఎస్ షర్మిల మాత్రం అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు.

    దాంతో అన్నా – చెల్లెలు మధ్య నిజంగానే అగాధం చోటు చేసుకుందా ? లేక రాజకీయ ఎత్తుగడలో భాగమా ? అనే చర్చ జరుగుతోంది. ఇటీవలే వైఎస్ షర్మిల పుట్టినరోజు జరిగింది. ఆ సమయంలో పలువురు షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కానీ అన్నయ్య జగన్ మాత్రం విష్ చేయలేదు. కట్ చేస్తే ఈరోజు అన్నయ్య పుట్టినరోజు కావడంతో చెల్లెలు షర్మిల కూడా అదే పని చేసింది.

    అయితే తల్లి వైఎస్ విజయమ్మ మాత్రం తన కొడుకును ఆశీర్వదించింది. హైదరాబాద్ లో షర్మిలతో కలిసి ఉంటున్న విజయమ్మ తనయుడి పుట్టినరోజు వేడుకల కోసం ఏపీలో అడుగు పెట్టింది. కొడుకును ఆశీర్వదించింది. అయితే ఎందరు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినా అన్నయ్య వదిలిన బాణం మాత్రం విషెష్ చెప్పలేదు దాంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

    Share post:

    More like this
    Related

    K Keshava Rao : BRS కు ఎంపీ కె. కేశవరావు రాజీనామా..

    K Keshava Rao : రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు...

    TDP : తమ పార్టీ అభ్యర్థుల లిస్టును విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ..

    TDP : పోరాడి భీమిలీ టిక్కెట్ ను  మాజీ మంత్రి గంట...

    March 31 : మార్చి 31 లోపు మీరు చేయాల్సిన పనులు ఇవే..

    March 31 : మ్యూచువల్ ఫండ్స్  లో మదు పు చేస్తున్నవారు...

    YCP Road Show : వైసిపి రోడ్ షో.. తెలుగుదేశం పార్టీ సెటైర్..

    YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు 7 ప్రశ్నలు..

    Chandrababu : 90 శాతం హామీలు నెరవేర్చమని చెప్పుకునే సీఎం జగన్మోహన్...

    Jagan-Chandrababu : ఏపీ రాజకీయాల్లో నేడు బిగ్ డే.. ఒకే రోజు ప్రచారం మొదలు పెట్టిన జగన్, చంద్రబాబు..

    Jagan-Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఒకే...

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృ ష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వ పరమైన...

    Jagan-Modi : జగన్ మోడీకి లొంగిపోయి పన్ను భారాన్ని ప్రజలపై వేశారు..? 

    Jagan-Modi : బిజెపి, వైసిపి పాలనలో ఇంటి పన్ను భారం ప్రజలపై...