34.7 C
India
Friday, April 10, 2026
More

    సిట్ విచారణకు మళ్ళీ డుమ్మా కొట్టిన బండి సంజయ్

    Date:

    bandi sanjay skip SIT enquiry  once again
    bandi sanjay skip SIT enquiry  once again

    ఈరోజు మళ్ళీ సిట్ విచారణకు డుమ్మా కొట్టాడు బండి సంజయ్. ఈరోజు సిట్ ముందు విచారణకు హాజరు కావాలని , అలాగే మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు సమర్పించాలని కోరుతూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు కూడా బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చింది సిట్. కానీ అప్పుడు కూడా విచారణకు వెళ్లకుండా డుమ్మా కొట్టాడు. కట్ చేస్తే ఈరోజు కూడా సిట్ విచారణకు బండి సంజయ్ వెళ్లకుండా బెంగుళూర్ వెళ్ళాడు.

    తనకు బదులుగా తన లీగల్ టీమ్ ను సిట్ విచారణకు పంపిస్తున్నాడు. దాంతో సిట్ అధికారులకు ఓ లేఖ రాసాడు. ఆ లేఖలో తనకున్న అనుమానాలను కూడా వ్యక్తం చేసాడు. తనకు పార్లమెంట్ సమావేశాలతో పాటుగా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేక పోతున్నానని స్పష్టం చేసాడు. మరి ఈ లేఖ పై సిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP : బీజేపీ వైపు రేవంత్ రెడ్డి చూస్తున్నారా?

    ఇంటర్వ్యూలో నిజాలు బయటపెట్టిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో...

    Delhi elections : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పై NRI లు ఏమన్నారంటే..

    Delhi elections : విభిన్న రాష్ట్రాల్లో వ్యూహపరమైన పొరపాట్లు, ప్రత్యర్థి పార్టీలతో అనవసరంగా...

    BJP : బీజేపీలోకి విజయసాయి కుమార్తె..!

    AP BJP : తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు.....

    Delhi elections : ఢిల్లీ ఎన్నికలు : ఐదు గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో!

    Delhi elections : మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి....