బ్రేకింగ్ న్యూస్…… అనుకున్నట్లుగానే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గతకొంత కాలంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు కన్నా. దాంతో బీజేపీ అగ్ర నాయకత్వం కన్నా ను సముదాయించడానికి చేసిన ప్రయత్నాలు కలిసి రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ తో పాటుగా పలువురు రాజకీయ నాయకులు బీజేపీ కి రాజీనామా చేశారు
Breaking News