29 C
India
Thursday, June 13, 2024
More

    Indrakiladri Dussehra Sharannavaratri : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

    Date:

    Indrakiladri Dussehra Sharannavaratri : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ పాలకమండలి తెలిపింది. ఏ రోజు ఏ అమ్మవారు దర్శనం ఇస్తారన్నది నోట్ రూపంలో ప్రకటనలో విడుదల చేశారు.

    అక్టోబర్‌ 15 వ తేదీన ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ

    16 న శ్రీ గాయత్రీ దేవి అలంకారం

    17 న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం

    18 న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం

    19 న శ్రీ మహాచండీ దేవి అలంకారం

    20 న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం)

    మధ్యాహ్నం 3గంటల నుంచీ 4 గంటల మధ్యలో సీఎం జగన్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు

    21 న శ్రీ లలితా త్రిపురసుందరీ అలంకారం

    22 న శ్రీ దుర్గాదేవి అలంకారం

    23 న శ్రీ మహిషాసుర‌మర్ధనీ దేవిఅలంకారం… మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం…

    ఇక శరన్నవరాత్రుల కోసం 200 మంది ఇతర దేవాలయాల నుంచీ సిబ్బందిని కేటాయించారు. అన్ని శాఖల అధికారులు భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తారు కొండచరియలు జారిపడిన కారణంగా క్యూలైన్లు దుర్గాఘాట్ వైపు మార్చడం జరుగుతుంది. వినాయకుడి గుడి వద్ద నుంచీ క్యూలైన్లు ప్రారంభం అవతాయి. ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయి కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారు. భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నారు. జల్లు స్నానాలకు షవర్ లు ఏర్పాటు చేస్తున్నాం..పది ప్రసాదం కౌంటర్లు ఉంటాయి.. మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్ ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు.. వీవీఐపీల దర్శనం పై స్లాట్లు కూడా నిర్ణయించారు.

    ఈసారి బడ్జెట్ గా 7 కోట్లు కేటాయించారు… గతంలో లాగానే భక్తుల రద్దీ ఆశిస్తున్నాం.. దసరా 9 రోజులూ అంతరాలయ దర్శనం లేదని ఆలయ అధికారులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : జగన్ అహం మీద కొట్టిన పవన్ కళ్యాణ్!

    Pawan Kalyan : తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన రాజధానిని నీనెందుకు కొనసాగించాలని...

    Varun-Lavanya : పవన్ ప్రమాణ స్వీకారోత్సవంలో కనిపించని వరుణ్, లావణ్య.. కారణం ఇదే!

    Varun-Lavanya : తన బాబాయికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిఠాపురంలో...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ వేళ ప్రవాసుల సందిగ్ధం..

    T20 World Cup : క్రికెట్ అనేది ఇంగ్లాండ్ లో పుట్టినా.....

    Bhadrachalam : రామయ్య హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

    Bhadrachalam : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related