34.7 C
India
Friday, April 10, 2026
More

    వైసీపీపై బీజేపీ స్ట్రాటజీ మారిందా?

    Date:

    BJP-and-YSRCP
    BJP-and-YSRCP

    గత ప్రభుత్వంలో టీడీపీతో కలిసి అధికారం పంచుకున్న బీజేపీ  తర్వాత చంద్రబాబు  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసి బీజేపీ తో తెగదెంపులు చేసుకున్న తర్వాత 2019  ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన బీజేపీ ఎన్నికల తర్వాత వైసీపీ తో  సఖ్యంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్లీ ఒంటరి పోరుకే సిద్ధంగా ఉన్నామని చెబుతున్న సొంతంగా గెలవలేమని బీజేపీ నాయకులు లోలోన ఆందోళన చెందుతున్నారు..

    దీనికి కారణం ఇటీవల సత్య కుమార్ పై రాళ్ల దాడే కారణంగా బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. సత్య కుమార్ పై రాళ్ల జరిగిన రాళ్ల దాడిని బీజేపీ అధిష్టానం సీరియస్ గ తీసుకుందని రాళ్ల దాడికి రివేంజ్ తీసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు నాయకులు చెబుతున్నారు.

    ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ కి అన్ని విధలా అండగా ఉండేది బీజేపీ .. కానీ జాతీయ బీజేపీ పెద్దలు ఎప్పుడు ఏది అడిగినా కాదు రాజకీయంగా సాయం చేస్తూ వచ్చారు. అందుకే కేంద్రం నుంచి అడిగిన నిధుల రాకపోయినా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి   కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదనే ఆరోపణలు ఉన్నాయి.  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీ అడగక పోయినా బేషరతుగా మద్దతు ప్రకటించింది.. గత నాలుగేళ్ళుగా  బీజేపీ, వైసీపీ మధ్య సన్నిత బంధం కొనసాగింది అన్నది బహిరంగ రహస్యమే..

    ముఖ్యంగా కొన్ని కీలకమైన బిల్లుల విషయంలో రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేకున్నా  కేంద్ర పెద్దల మనసెరిగి వారు అడగక పోయినా మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని గట్టెక్కించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనధికార మైత్రి పై ప్రత్యర్ధులు అనేక రకాల విమర్శలు చేసేవారు. మొన్నటి వరకు సఖ్యంగా ఉన్న వైసీపీ, బీజేపీ మధ్య వైరం పెరిగిందా..? వైసీపీపై రాజకీయంగా బీజేపీ స్ట్రాటజీ మార్చిందా? అని ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    India alliance : ఇండియా కూటమిలోకి వైసీపీనట..

    India alliance : అంతన్నారు.. ఇంతన్నారు.. సింహం సింగిల్ గా వస్తుందన్నారు. చివరకు...

    BJP Vs YCP : బీజేపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ.. ధర్మవరం సబ్ జైలు వద్ద ఉద్రిక్తత

    BJP Vs YCP : సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు...

    Balineni : బాలినేనికి నచ్చ చెప్తున్న వైసీపీ అధినాయకత్వం.. వరుసగా కలుస్తున్న అధినాయకులు.. మనసు మార్చుకుంటారా?

    Balineni : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

    Anchor Shyamala : రోజా ప్లేసులో యాంకర్ శ్యామల.. కీలక పదవి కట్టబెట్టిన వైసీపీ

    Anchor Shyamala : 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి  వైఎస్సార్సీపీ...