19.4 C
India
Saturday, December 3, 2022
More

    అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంని పట్టిస్తే 25 లక్షలు

    Date:

    25-lakhs-if-you-catch-underworld-don-dawood-ibrahim
    25-lakhs-if-you-catch-underworld-don-dawood-ibrahim

    అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ను పట్టిస్తే 25 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించింది NIA. దావూద్ ఆచూకీ చెప్పిన వారికి భారీ నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో NIA ఓ ప్రకటన.విడుదల చేసింది.  

    దావూద్ ఆచూకీ తెలిపిన వాళ్లకు 25 లక్షలు అలాగే దావూద్ అనుచరుడు చోటా షకీల్  ఆచూకీ తెలిపిన వాళ్లకు 20 లక్షల నగదు అందిస్తామని ప్రకటించింది NIA. 1993 లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లకు సూత్రధారి దావూద్ ఇబ్రహీం. ముంబై పేలుళ్లతో పాటుగా దొంగ నోట్లు , అక్రమ మద్యం , డ్రగ్స్ స్మగ్లింగ్, పలు కిడ్నాప్ లు , హత్యలతో దావూద్ కు సంబంధం ఉంది. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో అలాగే దుబాయ్ లలో అక్రమ నివాసం ఏర్పరచుకున్నాడని పలు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అయితే పాక్ మాత్రం దావూద్ మా దేశంలో లేడని అంటోంది.

    Share post:

    More like this
    Related

    ఏపీకి గుడ్ బై – తెలంగాణలో పెట్టుబడులు

    గతకొంత కాలంగా పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపీ కి గుడ్ బై...

    సైకో చేతిలో ఏపీ సర్వ నాశనం : చంద్రబాబు

    జగన్ ఒక సైకో ...... ఆ సైకో ఊరికో సైకోను తయారు...

    ఢిల్లీ వెళ్లిన రాంచరణ్

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఢిల్లీ...

    సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న హిట్ 2 టీమ్

      ఈరోజు విడుదలైన హిట్ 2 కు సూపర్ హిట్ టాక్ రావడంతో...

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related