18.1 C
India
Friday, February 3, 2023
More

  ముంబై ఎటాక్స్ కు 14 ఏళ్ళు

  Date:

  26 November mumbai attack
  26 November mumbai attack

  పాకిస్థాన్ ఉగ్రమూకలు భారత్ వాణిజ్య రాజధాని ముంబై పై దాడికి పాల్పడిన ఘటనకు నేటికి 14 ఏళ్ళు. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు ముంబై లోకి నేరుగా ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్ని షాక్ అయ్యేలా చేసారు. అయితే వెంటనే తేరుకున్న భారత్ సుశిక్షితులైన సైనికులను రంగంలోకి దించగలిగింది. అయితే మీడియాలో మన సైన్యం ఏ ఏ దారులలో వస్తోందో …… ఎలాంటి ఆయుధాలతో వస్తుందో తెలుసుకున్న పాక్ ఉగ్రమూకలు తాజ్ , ట్రైడెంట్ లలో ఉన్న టెర్రరిస్టులకు సూచనలు ఇవ్వడంతో భారత్ పెద్ద ఎత్తున సైనికులను నష్టపోయింది.

  అయినప్పటికీ మొక్కవోని దీక్షతో ముందగుడే వేశారు. భయాన్ని పక్కన పెట్టి నా దేశం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దమే ……. అంటూ తమ ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువులకు చీల్చి చెండాడారు.  భారతజాతి పరువు నిలబెట్టారు. మా దేశాన్ని టచ్ చేసేంత దమ్ము మీకు లేదురా ? అంటూ సింహగర్జన చేసారు భారత సైనికులు.

  అరాచకవాదులకు , వాళ్లకు అండగా నిలిచిన వాళ్లకు భారత్ సత్తా ఏంటో చాటిచెప్పారు. దేశ కీర్తి పతాకను ఎగురవేశారు.ఆనాటి ఘటనలో వందలాది మంది చనిపోగా అదేస్థాయిలో క్షతగాత్రులయ్యారు. ఇలాంటి సంఘటనలకు ఆత్మవిశ్వాసం కోల్పోయేదే లేదని పాక్ కు గట్టి గుణపాఠం చెప్పారు భారత సైనికులు. 

  Share post:

  More like this
  Related

  థియేటర్ లో అన్ స్టాపబుల్ షో

  నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సూపర్ డూపర్ హిట్...

  తారకరత్న కోసం 44 రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగిస్తున్న బాలయ్య

  నందమూరి తారకరత్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దాంతో...

  సునామీకి సిద్దమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

  సోషల్ మీడియాలో సునామీ సృష్టించడానికి సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...

  100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 250 కోట్లకు పైగా వసూళ్లను...

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  తొలి T20 లో ఇండియాకు ఓటమి

  వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ కు ముచ్చెమటలు పట్టించి క్లీన్ స్వీప్...

  వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు

  దేశ వ్యాప్తంగా 74 వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా...

  టీమిండియా నెంబర్ వన్

  న్యూజిలాండ్ పై సంచలన విజయం సాధించడంతో టీమిండియా నెంబర్ వన్ గా...

  చైనాను ధీటుగా ఎదుర్కొన్న భారత్ సైనికుల వీడియో వైరల్

  చైనా దురాక్రమణకు పాల్పడితే భారత సైనికులు ఎంతటి ధైర్యసాహసాలను ప్రదర్శించారో స్పష్టం...