24.2 C
India
Saturday, January 28, 2023
More

    ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ దూకుడు

    Date:

    AAP Aggressive in Delhi Municipal Elections
    AAP Aggressive in Delhi Municipal Elections

    ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ దూకుడుగా వ్యవహరిస్తోంది. మొత్తం 135 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. భారతీయ జనతా పార్టీ 100 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఒకప్పుడు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం దిశగా సాగుతోంది. తుది ఫలితాల్లో మార్పులు ఉండొచ్చు. సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

    Share post:

    More like this
    Related

    అబ్బురపరిచేలా ఉన్న తెలంగాణ నూతన సచివాలయం

    తెలంగాణ నూతన సచివాలయం అబ్బురపరిచేలా ఉంది. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా...

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    మోడీ తెలంగాణ పర్యటన ఖరారు

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13 న...

    రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

    ఈ నెల 23, 24 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండు...

    మోడీని ఇంటికి పంపిస్తానంటున్న కేసీఆర్

    ప్రతి గ్రామానికి 10 లక్షలు ప్రతి మున్సిపాలిటీకి 10 కోట్లు భారత దేశం పరిస్తితి...

    బండి సంజయ్ కొడుకుపై కేసు : నిప్పులు చెరిగిన బండి

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు పై దుండిగల్ పోలీసులు...