17.6 C
India
Monday, November 28, 2022
More

    జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం : ఆరుగురు జవాన్ల మృతి

    Date:

    deadly-accident-in-jammu-and-kashmir-six-soldiers-killed
    deadly-accident-in-jammu-and-kashmir-six-soldiers-killed

    జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మరణించగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లను తీసుకొస్తున్న బస్సు బ్రేక్ ఫెయిలై నదిలో పడిపోయింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న 39 మంది జవాన్ల లో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. అమర్ నాథ్ యాత్ర కు భద్రత కల్పించే భద్రతా సిబ్బంది ప్రమాదానికి గురి కావడంతో తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఈ సంఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

    Share post:

    More like this
    Related

    పాక్ కాన్సులేట్ వద్ద నిరసన తెలిపిన భారతీయులు

    అమెరికా లోని పాక్ కాన్సులేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు భారతీయులు....

    భారతీయులకు గ్రాండ్ వెల్కమ్ అంటున్న నార్వే 

    భారతీయులకు గ్రాండ్ వెల్కమ్ అంటోంది నార్వే ప్రభుత్వం. భారత పర్యాటకులను ఆకర్షించడానికి...

    సైబర్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేష్

    నటి పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై అసభ్యకరమైన...

    విదేశీ విద్యార్థులపై బ్రిటన్ ప్రభుత్వ ఆంక్షలు ?

    విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ నేతృత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం పలు ఆంక్షలను...

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ముంబై ఎటాక్స్ కు 14 ఏళ్ళు

    పాకిస్థాన్ ఉగ్రమూకలు భారత్ వాణిజ్య రాజధాని ముంబై పై దాడికి పాల్పడిన...