24.2 C
India
Saturday, January 28, 2023
More

    గుజరాత్ అసెంబ్లీకి మొదలైన పోలింగ్

    Date:

    Gujarat assembly elections 2022
    Gujarat assembly elections 2022

    ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా ల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం నుండి గుజరాత్ లో పోలింగ్ ప్రారంభమైంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా ఈరోజు మాత్రం 89 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. దాంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత 24 ఏళ్లుగా గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దాంతో సహజంగానే కొంత అసంతృప్తి ప్రజల్లో ఉంటుంది.

    ఆ అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ, అలాగే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి ప్రయత్నాలే చేసాయి. అయితే వాళ్ళ ప్రయత్నాలు సఫలం అయ్యాయా ? లేదా ? అన్నది కౌంటింగ్ రోజున తెలియనుంది. అయితే ఈ ఎన్నికలు మాత్రం మోడీ – షా ద్వయానికి కీలకం ఎందుకంటే గుజరాత్ వాళ్ళ సొంత రాష్ట్రం కాబట్టి. పైగా 2024 లో లోక్ సభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇవి సెమీ ఫైనల్ లాంటివి మరి.

    Share post:

    More like this
    Related

    అబ్బురపరిచేలా ఉన్న తెలంగాణ నూతన సచివాలయం

    తెలంగాణ నూతన సచివాలయం అబ్బురపరిచేలా ఉంది. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా...

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

    పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ..... మేము...

    మోడీని ఇంటికి పంపిస్తానంటున్న కేసీఆర్

    ప్రతి గ్రామానికి 10 లక్షలు ప్రతి మున్సిపాలిటీకి 10 కోట్లు భారత దేశం పరిస్తితి...

    బండి సంజయ్ పై ప్రశంసల వర్షం కురిపించిన మోడీ

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్...

    మోడీ పర్యటన ఎందుకు రద్దయ్యిందో తెలుసా ?

    ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. అయితే...