34.1 C
India
Friday, March 29, 2024
More

    Gujarat assembly elections 2022 : గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభం

    Date:

    Gujarat assembly elections 2022: The second phase of polling has started in Gujarat
    Gujarat assembly elections 2022: The second phase of polling has started in Gujarat

    ఈరోజు గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దాంతో నిన్న సాయంత్రమే ఢిల్లీ నుండి గుజరాత్ వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. తల్లి ఆశీర్వాదం తీసుకొని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు మోడీ. గుజరాత్ లో మొత్తంగా రెండు దశల్లోనే పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈరోజుతో గుజరాత్ లో పోలింగ్ పూర్తి కానుంది. దాంతో డిసెంబర్ 8 న ఓట్ల లెక్కింపు జరుగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు గుజరాత్ కింగ్ ఎవరో తెలియనుంది. అన్ని సర్వేల ప్రకారం అయితే గుజరాత్ లో మళ్లీ కమల వికాసం ఖాయమనే అంటున్నాయి. అయితే కాంగ్రెస్ కంటే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గుజరాత్ మోడీ, అమిత్ షా ల సొంత రాష్ట్రం కావడంతో గట్టిగానే ప్రచారం చేశారు.

    Share post:

    More like this
    Related

    Honeymoon : భర్తతో హనీమూన్ కన్నా అతడితో రొమాన్సే కావాలి.. అందుకే ఉండిపోయా!

    Honeymoon : బుల్లితెరపై అన్నింటికన్నా ఫేమస్ షో ఏది? అంటే ఠక్కున...

    Devineni Avinash : మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందు:దేవినేని అవినాష్

    Devineni Avinash : కృష్ణలంక 20,21వ డివిజన్ల ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన...

    K Keshava Rao : BRS కు ఎంపీ కె. కేశవరావు రాజీనామా..

    K Keshava Rao : రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు...

    TDP : తమ పార్టీ అభ్యర్థుల లిస్టును విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ..

    TDP : పోరాడి భీమిలీ టిక్కెట్ ను  మాజీ మంత్రి గంట...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృ ష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వ పరమైన...

    Jagan-Modi : జగన్ మోడీకి లొంగిపోయి పన్ను భారాన్ని ప్రజలపై వేశారు..? 

    Jagan-Modi : బిజెపి, వైసిపి పాలనలో ఇంటి పన్ను భారం ప్రజలపై...

    Odisha News : నిన్నటి వరకు ఉత్కంఠ.. నేడు ఎవరికి వారేనంట..

    Odisha News : మరోసారి కలిసి పోటీ చేయాలని భావించిన బిజద, భాజపాలు...

    Kunamneni : బెదిరింపులకు లొంగకపోవడంతోనే  అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు.. కూనంనేని

    Kunamneni  : దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలను నిర్వీర్యం చేయడానికి బిజెపి...