38.8 C
India
Thursday, March 28, 2024
More

    OCTOBER BANK HOLIDAYS: అక్టోబర్ లో 21 రోజుల బ్యాంక్ హాలీడేస్

    Date:

    october-bank-holidays-21-days-bank-holidays-in-october
    october-bank-holidays-21-days-bank-holidays-in-october

    అక్టోబర్ నెలలో మొత్తం 31 రోజులు ఉండగా అందులో 21 రోజుల పాటు బ్యాంక్ లకు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1 నుండి 31 వ తారీఖు వరకు మొత్తంగా 21 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. అయితే మొత్తం 21 రోజులు వరుసగా అది కూడా అన్ని రాష్ట్రాల్లో సెలవులు ఉండవు సుమా ! ఎందుకంటే భారతదేశం విభిన్న మతాలు , విభిన్న సంస్కృతుల సమ్మేళనం కాబట్టి ఆయా రాష్ట్రాలలో సెలవులు కొనసాగనున్నాయి కానీ మొత్తంగా 21 రోజుల పాటు అన్ని రాష్ట్రాలలో కాదు.

    ఆయా రాష్ట్రాలలో ఆయా రాష్ట్రానికి చెందిన సంస్కృతీ ఆధారంగా కొన్ని రకాల పండగలు ఉంటాయి. దాంతో ఆయా రాష్ట్రాలలో మాత్రమే సెలవులు ఉండనున్నాయి. ఉదాహరణకు బతుకమ్మ పండగ. ఈ పండగ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతుంది. దాంతో తెలంగాణలో కాస్త ఎక్కువ సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే ఆయా రోజులలో బ్యాంకింగ్ రంగం పనిచేయదు. అమ్మో ….. ఇన్ని రోజులు సెలవులా ? అని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే …… ఆన్ లైన్ సేవలు యధాతదంగా కొనసాగుతాయి. కాకపోతే నేరుగా బ్యాంక్ లో డబ్బులు వేయాలన్నా , తీయాలన్నా కష్టం సుమీ ! 

    Share post:

    More like this
    Related

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. అదుపులో మరో ఇద్దరు

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా...

    Arvind Kejriwal : ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయి..?: అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను ఇరికించడమే ఈడి లక్ష్యం...

    Agni Veer scheme : అగ్ని వీర్ స్కీమ్ లో అవసరమైతే మార్పులు చేస్తాం.. రాజ్నాథ్ సింగ్

    Agni Veer Scheme : భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్ని...

    Purandeshwari : వైసీపీకి ప్రజల గుణపాఠం చెబుతారు: బిజెపి నేత పురందేశ్వరి..

    Purandeshwari : వైసిపి పాలనను అంతం చేసేందుకు టిడిపి జనసేన తో పొత్తు...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Not Required to pay GST : మనం జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలుసా?

    Not Required to pay GST : ఈ రోజుల్లో అందరు...

    Credit cards : క్రెడిట్ కార్డులు వాడే వారికి శుభవార్త

    Credit cards : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన...

    Reserve Bank : రూ. 500 నోట్ల రద్దు పై తేల్చేసిన రిజర్వ్ బ్యాంక్..!

      Reserve Bank : ఇటీవలే 2000 నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తూ...

    RBI : వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. రేపో రేటు ఎంతంటే?

    RBI : వడ్డీ రేట్లపై ఆర్బీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది....