21.4 C
India
Monday, December 5, 2022
More

  SONALI PHOGAT: సోనాలి ఫోగట్ ని దారుణంగా చంపారట

  Date:

  sonali-phogat-sonali-phogat-was-brutally-killed
  sonali-phogat-sonali-phogat-was-brutally-killed

  బీజేపీ నేత సోనాలి ఫోగట్ ని దారుణంగా హత్య చేసినట్లు ఎట్టకేలకు గోవా డీజేపీ తెలిపారు. మొదట సోనాలి ఫోగట్ గుండెపోటుతో మరణించిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. అయితే సోనాలి కుటుంబ సభ్యులు తీవ్ర మైన ఆరోపణలు చేయడంతో మళ్ళీ డాక్టర్లు సోనాలి మృతదేహాన్ని పరిశీలించగా ఒంటిపై గాయాలు ఉండటంతో ఆమెది హత్యగా నిర్దారించారు.

  సోనాలి ఫోగట్ కు గతకొంత కాలంగా ఇద్దరు వ్యక్తులు సుధీర్ సంగ్వాన్ , సుక్వీందర్ వాసీ లు సోనాలీ కి మత్తు మందులు ఇచ్చి అత్యాచారం చేస్తున్నారని , అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసారని , దాంతో సోనాలి వాళ్ళ చేతిలో బందీ అయ్యిందని దాన్ని అలుసుగా తీసుకొని పలుమార్లు అత్యాచారం చేస్తూ పెద్ద ఎత్తున ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

  దాంతో నిందితులను ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు గోవా పోలీసులు. అయితే వాళ్ళు ఇలా అందుకు చేసారు అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదని , వాళ్ళను త్వరలోనే విచారించి అసలు విషయాలను బయటకు రాబడతామని అంటున్నారు గోవా పోలీసులు. సోనాలి ఫోగట్ దగ్గర పనిచేస్తున్న మనుషులే ఇంతటి దారుణానికి పాల్పడితే ఈ విషయం బయటకు పొక్కకపోవడం పెను సంచలనం సృష్టిస్తోంది. 

  Share post:

  More like this
  Related

  బాలయ్య కొత్త సినిమా డిసెంబర్ 8 న ప్రారంభం కానుందా ?

  నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు. అసలు నిజం...

  సూర్య సినిమా ఆగిపోయింది

  తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా బాల దర్శకత్వంలో నటిస్తున్న సంగతి...

  స్టూడెంట్స్ ఫారిన్ వెళ్తోంది అందుకేనా ?

  స్టూడెంట్ వీసాలను తీసుకొని అమెరికా , బ్రిటన్ , న్యూజిలాండ్, ఆస్ట్రేలియా...

  కవిత అరెస్ట్ తప్పదంటున్న రఘునందన్ రావు

  ఎమ్మెల్సీ కవితను మొదటగా విచారిస్తారని , ఆమె నుండి సరైన సమాచారం...

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  బండి సంజయ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్...

  కర్ణాటకతో పాటే తెలంగాణ ఎన్నికలు జరుగనున్నాయా ?

  తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సాధారణంగా తెలంగాణ అసెంబ్లీకి 2023 డిసెంబర్...

  చిరంజీవిని బీజేపీ రాజకీయంగా వాడుకోనుందా ?

    మెగాస్టార్ చిరంజీవిని భారతీయ జనతా పార్టీ రాజకీయంగా వాడుకోవాలని భావిస్తోందా ?...

  MLA RAJA SINGH:రాజాసింగ్ మళ్ళీ అరెస్ట్

  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని మళ్ళీ అరెస్ట్ చేసారు. మూడు రోజుల...