17.3 C
India
Friday, December 2, 2022
More

    అంతరిక్షంలో జయహో భారత్

    Date:

    victory-india-in-space
    victory-india-in-space

    అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గ్రాహం నుండి 30 కిలోమీటర్ల ఎత్తులో జాతీయ జెండా ఎగిరింది. స్పేస్ కిడ్జ్ ఇండియా అనే సంస్థ మన భారతదేశ జెండాను అంతరిక్షంలో ఆవిష్కరించేలా చేసింది. గ్రాహం నుండి 1,06,000 అడుగుల ఎత్తులో ఉన్న బెలూన్ లో జాతీయ జెండాను పంపించారు. దాంతో అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ అద్భుతం చోటు చేసుకుంది.

    ఇటీవలే ఎర్త్ ఆర్బిట్ లోకి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 750 మంది బాలికల చేత 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవాలకు గుర్తుగా AzadiSAT పేరుతో ఈ శాటిలైట్ ని అభివృద్ధి చేసారు. సాంకేతికంగా ఇది విఫలం అయినప్పటికీ అంతరిక్షంలో భారత్ కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. 

    Share post:

    More like this
    Related

    హరిహర వీరమల్లు సెట్స్ లో పవన్ కళ్యాణ్ బైక్ రైడ్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బైక్ లంటే చాలా చాలా...

    అప్పుల ఊబిలో ఏపీ

    ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయింది. ఏకంగా తన పరిమితి మించి 98...

    అనారోగ్యం పాలైన పూనం కౌర్

    పూనం కౌర్ అనారోగ్యం పాలైంది. దాంతో చికిత్స తీసుకొని ప్రస్తుతం విశ్రాంతి...

    చిరంజీవి – బాలకృష్ణ లతో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్

    మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పాన్ వరల్డ్ మూవీ కి ప్లాన్...

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    పాక్ కాన్సులేట్ వద్ద నిరసన తెలిపిన భారతీయులు

    అమెరికా లోని పాక్ కాన్సులేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు భారతీయులు....

    భారతీయులకు గ్రాండ్ వెల్కమ్ అంటున్న నార్వే 

    భారతీయులకు గ్రాండ్ వెల్కమ్ అంటోంది నార్వే ప్రభుత్వం. భారత పర్యాటకులను ఆకర్షించడానికి...

    ముంబై ఎటాక్స్ కు 14 ఏళ్ళు

    పాకిస్థాన్ ఉగ్రమూకలు భారత్ వాణిజ్య రాజధాని ముంబై పై దాడికి పాల్పడిన...

    భారత్ తో వాణిజ్య ఒప్పందాల కోసం తహతహలాడుతున్న బ్రిటన్

    భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA ) కోసం యునైటెడ్...