38.5 C
India
Thursday, March 28, 2024
More

    మంత్రి ఆదిమూలపు సురేష్ కు తప్పిన ప్రమాదం

    Date:

    minister adimulapu suresh escape accident in vizag
    minister adimulapu suresh escape accident in vizag

    ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ కు భారీ ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్ లో పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో టేకాఫ్ అవుతుండగా ఇంజిన్ పక్కకు ఒరిగింది. ఈ విషయాన్ని మంత్రి వ్యక్తిగత సిబ్బంది గుర్తించడంతో అప్రమత్తమయ్యారు దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతోనే ఇలా జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం నుండి మంత్రి బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YSRCP : ఒకొక్క ఫ్యామిలీలో మూడు సీట్లు వైసీపీ కి అభ్యర్థులే  కరువయ్యారా? 

    YSRCP : ఏపి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్...