28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Alapati Rajendra Prasad : ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆత్మీయ సమావేశం

    Date:

    Alapati Rajendra Prasad : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా సీనియర్ నేత  ఆలపాటి రాజేంద్రప్రసాద్   పోటీ చేస్తున్న సందర్బంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి  సత్యకుమార్ యాదవ్ , విజయవాడ పార్లమెంట్ సభ్యులు   కేశినేని శివనాథ్ ,  ఎమ్మెల్యేలు  గద్దె రామ్మోహన్ రావు ,  సుజనా చౌదరి ,  బోండా ఉమామహేశ్వర రావు ,  వసంత కృష్ణప్రసాద్ ,   కొలికపూడి శ్రీనివాస్  ,  తంగిరాల సౌమ్య , ఎమ్మెల్సీ   అశోక్ బాబు   పాల్గొన్నారు.

    అలాగే బీజేపీ స్టేట్ మీడియా ఇన్ ఛార్జ్ శ్రీ. పాతూరి నాగభూషణం  , కూటమి నాయకులు కూడా పాల్గొని.. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి సాధించాలంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని. పట్టభద్రులు అందరూ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి తొలి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్ధించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    UTF MLC candidate : యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి నర్సిరెడ్డి

    UTF MLC candidate : వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ సెగ్మెంట్...

    Rajendra Prasad : టీడీపీ కి బిగ్ షాక్.?.రాజీనామా చేసే ఆలోచనలో రాజేంద్ర ప్రసాద్..?

    Rajendra Prasad : గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్...