37.5 C
India
Thursday, April 25, 2024
More

    ఢిల్లీ వెళ్లిన కవిత : చెల్లితో  సోదరులు కేటీఆర్ , సంతోష్ లు కూడా

    Date:

    ఈనెల 20 న  ఢిల్లీ లో లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఎదుర్కోవాల్సి ఉన్నందున ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళింది. కవిత వెంట సోదరులు మంత్రి కేటీఆర్ , రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ లు కూడా వెళ్లారు. మర్చి 11 న లిక్కర్ స్కామ్ లో ఈడీ ముందు విచారణకు హాజరైంది కవిత.

    ఆరోజు దాదాపు 9 గంటల పాటు కవితను విచారించింది ఈడీ. అయితే మళ్ళీ మార్చి 16 న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే కవిత మార్చి 16 న డుమ్మా కొట్టింది. తన లాయర్ చేత ఈడీ కోరిన డాక్యుమెంట్లు పంపించింది. దాంతో ఈనెల 20 న విచారణకు రావాల్సిందిగా కోరింది ఈడీ.

    రేపటి విచారణ కోసమే కవిత ఢిల్లీ వెళ్లినప్పటికీ , ఈడీ ముందు విచారణకు హాజరు అవుతుందా ? లేదా ? అన్నది రేపు ఉదయం 11 గంటలకు కానీ తెలియదు. అయితే ఢిల్లీలో ఉండాలి కాబట్టి అలాగే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి కాబట్టి ఢిల్లీకి వెళ్ళింది కవిత. రేపు విచారణకు హాజరు అవుతుందా ? ఎలాంటి ప్రశ్నలు ఈడీ సంధిస్తుంది ? తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయి ? అన్నది ఉత్కంఠగా మారింది.

    Share post:

    More like this
    Related

    Jagan Strength : జగన్ బలం ఇక అదేనా..జనాలు ఏమనుకుంటున్నారంటే..

    Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    TDP-YCP : నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత – తిరుపతిలో యుద్ధం చేసిన వైసీపీ, టీడీపీ శ్రేణులు

    TDP-YCP : తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధ...

    Viral News : నామినేషన్ వేసేందుకు వచ్చిన ‘విడదల రజిని’ కిడ్నాప్..?

    Viral News : ఏపీ ఎన్నికల్లో ఒక్కో చోట ఒక్కో ఘటన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో.. ఒక్కసారే మహిళా ఎంపీ

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు...

    KTR : బీజేపీలోకి రేవంత్ రెడ్డి: కేటీఆర్

    KTR Vs Revanth : ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై...

    Kavitha : సీబీఐ కస్టడీకి కవిత.. 15వరకు అప్పగించిన రౌస్ అవెన్యూ ధర్మాసనం

    Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ల తిరస్కరణ- కస్టడీపై తీర్పు రిజర్వు చేసిన కోర్టు

    MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను సిబిఐ అరెస్టు...