30.1 C
India
Sunday, April 19, 2026
More

    చెల్లి కోసం మరోసారి ఢిల్లీ వెళ్తున్న కేటీఆర్

    Date:

    Once again ktr delhi tour for sister kavitha
    Once again ktr delhi tour for sister kavitha

    చెల్లి కవిత కోసం మరోసారి ఢిల్లీ వెళ్తున్నాడు అన్న కేటీఆర్. రేపు ఈడీ మరోసారి ఎమ్మెల్సీ కవితను విచారించనున్న విషయం తెలిసిందే. కవిత ఈడీ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా తనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో రేపటి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో కవిత కోసం అన్న కేటీఆర్ మరోసారి హస్తినాపురం వెళ్లనున్నాడు.

    ఈనెల 11 న ఈడీ విచారణకు హాజరైంది కవిత. ఆరోజు ఏకంగా 9 గంటల పాటు విచారించింది ఈడీ. ఆ సమయంలో కేటీఆర్ , హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు….. కవితకు అండగా నిలిచారు. ఇక ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడు. అలాగే హరీష్ రావు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : రాష్ట్రంలో అంతా బానే ఉందని నమ్మించే ప్రయత్నం: కేటీఆర్

    KTR : ఏడాదిలో రూ.70 వేల కోట్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం...

    Teenmar Mallanna : కేటీఆర్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న

    Teenmar Mallanna : బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్...

    KTR : తెలంగాణలో భారీ స్కాం బయటపెట్టిన కేటీఆర్

    KTR : రాష్ట్రంలో భారీ స్కామ్‌కు తెరలేసిందని, టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల...