34.7 C
India
Friday, April 10, 2026
More

    వివేకానంద కేసు దర్యాప్తు పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

    Date:

    Supreme court fires on cbi on vivekananda reddy murder case issue
    Supreme court fires on cbi on vivekananda reddy murder case issue

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. వెంటనే సీబీఐ విచారణ అధికారిని మార్చాలని లేదంటే మరొక అధికారిని కూడా జతగా నియమించాలని అందుకు ఈనెల 29 వరకు సీబీఐ డైరెక్టర్ కు అవకాశం ఇస్తున్నామని , తదుపరి విచారణ ఏప్రిల్ 10 కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

    వివేకానంద రెడ్డి హత్య కేసు సరైన దిశలోనే దర్యాప్తు జరుగుతోందని , విచారణ అధికారిని మార్చాల్సిన అవకాశం లేదని సీబీఐ తరుపు లాయర్ వాదించారు. అయితే సీబీఐ తరుపు లాయర్ వాదనలను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. విచారణకు ఎంత సమయం కావాలి….. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 10 కి వాయిదా వేసింది. సీబీఐ దర్యాప్తు అధికారిని మార్చాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lalu Yadav : లాలూ యాదవ్ కుటుంబం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

    Lalu Yadav : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా...

    Delhi Liquor Scam : ఆమె లీలలు అసాధారణం.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ వాదనలు

    Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్...

    CBI Investigation : సీబీఐ విచారణపై మళ్లీ సీబీఐ విచారణ!

    CBI Investigation : కేసుల్లో నిగూఢంగా దాగున్న వాస్తవాలను బయటకు తీసేందుకు...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ల తిరస్కరణ- కస్టడీపై తీర్పు రిజర్వు చేసిన కోర్టు

    MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను సిబిఐ అరెస్టు...