
సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం.
ఈ నెల 5 న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీ పై చర్చించనున్న కమిషన్.
AE పరీక్ష రద్దు చేసే యోచనలో కమిషన్.
గ్రూప్ వన్ పరీక్ష పై వస్తున్న అనుమానాలను పరిశీలిస్తున్న కమిషన్.
ప్రవీణ్ ఎగ్జామ్ సమయంలో వ్యవహరించిన తీరు అతడి పేపర్ పై చర్చ కొనసాగుతోంది.
ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ అభ్యర్థుల ఆందోళనలు ఉదృతమైన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ.
లీకేజి ల వ్యవహారం పై ప్రభుత్వం సీరియస్..
దీనిపై వివరణ కోరిన ప్రభుత్వం.
కమిషనర్ సమావేశం అనంతరం మీడియా ప్రకటన విడుదలకు అవకాశం.
TSPSC మీటింగ్ తర్వాత CS తో బోర్డ్ ల సమావేశం.