27 C
India
Monday, June 16, 2025
More

    ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై లైంగిక ఆరోపణలు

    Date:

    Allegations on mla tatikonda rajayya
    Allegations on mla tatikonda rajayya

    మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది అదే పార్టీకి చెందిన జానకి పురం సర్పంచ్ నవ్య. ఎమ్మెల్యే రాజయ్య తనపై ఎక్కడెక్కడో చేతులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని, నేను నీ బిడ్డ లాంటిదానిని అని చెప్పి వేసుకున్నా కనికరించడం లేదని, తన కోరికలు తీర్చకపోతే పెండింగ్ లో ఉన్న బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది మహిళా సర్పంచ్. 

    ఎమ్మెల్యే రాజయ్య వేధింపులు అన్ని ఫోన్ కాల్ లో రికార్డ్ అయ్యాయని సరైన సమయంలో అవి బయట పెడతానని అంటోంది. అయితే రాజయ్యపై గతంలో కూడా పలుమార్లు లైంగిక ఆరోపణలు వచ్చాయి. తాజాగా వచ్చిన ఆరోపణలపై స్పందించారు రాజయ్య. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నాకు టికెట్ దక్కకుండా పార్టీలోని కొందరు శిఖండి లాగా తయారై డ్రామాలు ఆడిస్తున్నారని త్వరలోనే కేసీఆర్ ను కలిసి అన్నీ వివరిస్తానని అన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related