హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరగడంతో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరిచిపోకముందే హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో జూబ్లీ 800 పబ్ పక్కన అగ్ని ప్రమాదం జరిగింది. పొగలు దట్టంగా అలుముకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి.
Breaking News