22.8 C
India
Sunday, August 9, 2026
More

    పొంగులేటి కారు దిగడం ఖాయమైపోయిందా ?

    Date:

    ax mp ponguleti srinivas reddy ready to move bjp
    ax mp ponguleti srinivas reddy ready to move bjp

    ఖమ్మం పార్లమెంట్ లోక్ సభ స్థానానికి పోటీ పడి 2014 లో విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. ఆ తర్వాత రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఏదో ఒకటి వస్తుందని అనుకున్నాడు కానీ ఇవ్వలేదు. దాంతో అప్పటి నుండి ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు.

    చివరకు ఇక కేసీఆర్ పంచన ఉండటం కంటే కాషాయ దళం లో చేరితే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట. దాంతో అధినేత కేసీఆర్ పై అలాగే కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట పొంగులేటి. అయితే మీడియా ముందు వాళ్ళను ఏమి అనడం లేదు కానీ తన సన్నిహితుల వద్ద మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడట. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని గులాబీ బాస్ కు షాక్ ఇస్తూ కాషాయ దళంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ponguleti SR Garden: ప్రభుత్వ స్థలం ఆక్రమించుకొని పొంగులేటి ఎస్ఆర్ గార్డెన్.. కూల్చివేతకు మార్కింగ్..

    Ponguleti SR Garden: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ...

    Congress Tickets : ఖమ్మం నుంచి తుమ్మల.. పాలేరుకు పొంగులేటి.. కాంగ్రెస్ సీట్లు కన్ఫమ్.. షర్మిలకు దారేది?

    Congress Tickets : తెలంగాణ కాంగ్రెస్ ఈసారి గెలుపునే ధ్యేయంగా ముందుకెళుతోంది. బీఆర్ఎస్...

    Ponguleti and Jupalli : వీడిన సస్పెన్స్.. ఎట్టకేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి, జూపల్లి

    Ponguleti and Jupalli : ఖమ్మం రాజకీయాల్లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ...

    Jupally and Ponguleti : జూపల్లి, పొంగులేటి చేరికతో కాంగ్రెస్ పార్టీకి లాభమా.. నష్టమా?

    Jupally and Ponguleti : జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...