ప్రతీ ఏడాది లాగే బాలాపూర్ గణేష్ లడ్డు రికార్డ్ ధర పలికింది. గత ఏడాది కంటే అయిదున్నర లక్షలకు పైగా లడ్డు ధర పలకడం విశేషం. మొత్తానికి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి 24. 60 లక్షలకు దక్కించుకున్నాడు. బాలాపూర్ లడ్డుకు విపరీతమైన డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ బాలాపూర్ లడ్డు కోసం పెద్ద ఎత్తున ప్రజలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి బాలాపూర్ లడ్డును లక్ష్మారెడ్డి దక్కించుకోవడంతో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంది.
Breaking News