19.4 C
India
Saturday, December 3, 2022
More

  BATHUKAMMA :తెలంగాణ అంతటా సద్దుల బతుకమ్మ సంబరాలు

  Date:

  bathukamma-saddula-bathukamma-celebrations-all-over-telangana
  bathukamma-saddula-bathukamma-celebrations-all-over-telangana

  తెలంగాణ అంతటా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణలో అయితే పెద్ద పండగే అని చెప్పాలి. తెలంగాణ ప్రాంతంలో పల్లె , పట్టణం అనే తేడా లేకుండా అన్ని చోట్లా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , అధికారులు ,రాజకీయ నాయకులు , సినీ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. ఈరోజుతో బతుకమ్మ సంబరాలకు ముగియనున్నాయి.

  Share post:

  More like this
  Related

  ఏపీకి గుడ్ బై – తెలంగాణలో పెట్టుబడులు

  గతకొంత కాలంగా పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపీ కి గుడ్ బై...

  సైకో చేతిలో ఏపీ సర్వ నాశనం : చంద్రబాబు

  జగన్ ఒక సైకో ...... ఆ సైకో ఊరికో సైకోను తయారు...

  ఢిల్లీ వెళ్లిన రాంచరణ్

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఢిల్లీ...

  సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న హిట్ 2 టీమ్

    ఈరోజు విడుదలైన హిట్ 2 కు సూపర్ హిట్ టాక్ రావడంతో...

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  BATHUKAMMA :కాన్సస్ నగరంలో బతుకమ్మ సంబరాలు

  కాన్సస్ నగరంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కాన్సస్ సిటీ తెలంగాణ...