
కేటీఆర్ అక్రమ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న ఎన్వీఎస్ఎస్.
_ఆదాయానికి మించిన ఆస్తులు కేటీఆర్ వద్ద ఉన్నాయని ఆరోపణలు_
2009లో కేటీఆర్ ఆస్తులు 4కోట్ల రూపాయలు
2014 వచ్చేసరికి 8కోట్లు
2018 నాటికి 42 కోట్ల ఆస్తులు..
4 కోట్ల నుంచి 42 కోట్ల వరకు కేటీఆర్ ఆస్తులు ఎట్లా పెరిగాయి.?
తెలంగాణ ప్రజలు ఆలోచించాలి
రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో కేటీఆర్ కు వాట ఇవ్వాల్సిందేనట..
అధికార దుర్వినియోగంతో కేటీఆర్ ఆస్తులు సంపాదించాడు
కేటీఆర్ ఆస్తుల పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
👆🏻బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.