ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈరోజు సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి లోగల కవిత ఇంటికి ఈరోజు ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారులు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష్యలో భాగంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని గులాబీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. దాంతో కవితకు మద్దతుగా మేమున్నాం అంటూ పెద్ద ఎత్తున ప్లెక్సీ లను ఏర్పాటు చేశారు.
Breaking News