34.7 C
India
Friday, April 10, 2026
More

    తడిసి ముద్దైన హైదరాబాద్

    Date:

    heavy rain in hyderabad
    heavy rain in hyderabad

    హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. ఈరోజు తెల్లవారుఝాము నుంచే భారీ ఈదురు గాలులతో , ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దాంతో హైదరాబాద్ నగర రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైటెన్షన్ వైర్లు బంజారాహిల్స్ లో నేలకొరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

    జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ , మణికొండ , షేక్ పేట , గచ్చిబౌలి , మాదాపూర్ లతో పాటుగా హైదరాబాద్ నగరమంతా జోరున వర్షం కురిసింది. అంతేకాదు రాబోయే 3 గంటల్లో భారీ ఉరుములు , పిడుగులతో భారీ వర్షం పడుతుందని వాతారవరణ శాఖ హెచ్చరించింది. దాంతో ఉద్యోగులు ఇళ్ల నుండి ఆఫీసులకు వెళ్లడం కష్టంగా మారింది. తెలంగాణలో భారీ వర్షాలు పడుతుంటే ఏపీలో మాత్రం ఎండలు మండుతున్నాయి. దాంతో విచిత్రకరమైన పరిస్థితి ఏర్పడింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna : అందాల భామల కోసం కలిసిన అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్

    Nagarjuna : గతంలో N కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి కొండా సురేఖ అక్కినేని...

    Hyderabad : హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

    Hyderabad : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ ఏడాది ప్రారంభంలో గణనీయమైన...

    Cherlapalli : ఇక హైదరాబాద్ చర్లపల్లికి చేరడం అంత ఈజీ కాదట..

    Cherlapalli : భారతీయ రైల్వే సంస్థ హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే...

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...