26.9 C
India
Wednesday, December 10, 2025
More

    IND- AUS CRICKET MATCH:క్రిక్కిరిసిన ఉప్పల్ స్టేడియం

    Date:

    ind-aus-cricket-match-packed-uppal-stadium
    ind-aus-cricket-match-packed-uppal-stadium

    మూడేళ్ళ తర్వాత హైదరాబాద్ లో క్రికెట్ టి- 20 మ్యాచ్ జరుగుతుండటంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడాలని వేలాది రూపాయలు పెట్టి బ్లాక్ లో కూడా టికెట్లు కొన్నారు. అంతేనా రోజుల తరబడి క్యూ లైన్లో వేచి ఉండి మరీ టికెట్లు సంపాదించారు. ఇంత కస్టపడింది ఎందుకో తెలుసా …… ఆటను ఆస్వాదించాలని.

    అలా కష్టపడిన వాళ్లకు పైసా వసూల్ ఆట అయ్యింది నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్. మూడు మ్యాచ్ లలో సిరీస్ లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ అలాగే భారత్ మరొక మ్యాచ్ గెలవడంతో హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తే వాళ్లదే సిరీస్ కావడంతో తీవ్ర  ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి నిన్నటి మ్యాచ్ చూసిన వాళ్లకు జీవితాంతం గుర్తుండిపోయే మ్యాచ్ అయ్యింది.

    బౌలింగ్ లో అలాగే బ్యాటింగ్ లో కూడా భారత్ ఆటగాళ్లు అదరగొట్టారు. దాంతో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించారు ప్రేక్షకులు. ఇక సూర్యకుమార్ యాదవ్ , కింగ్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో భారత్ సునాయాసంగా ఈ మ్యాచ్ గెలవడమే కాకుండా సిరీస్ ని కూడా సొంతం చేసుకుంది. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Uppal : ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. టికెట్ల కోసం పడిగాపులు

    Uppal Stadium : కాసేపట్లో హైదరాబాద్, చెన్నై క్రికెట్ మ్యాచ్ జరగనున్న ఉప్పల్...

    Uppal Stadium : శరవేగంగా ఉప్పల్ స్టేడియం మరమ్మతు పనులు

    Uppal Stadium : హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆధునీకరిస్తున్నారు. మరో...