Pink Power Run: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్ ప్రారంభించారు. 3కే, 5కే, 10కే పరుగును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పింక్ పవర్ రన్ నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో స్థానం సంపాదించేందుకు సుధారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
Breaking News