25.6 C
India
Thursday, July 17, 2025
More

    బండి సంజయ్ అడ్డాకు వస్తున్నజేపీ నడ్డా

    Date:

    jp nadda tour in karimnagar 
    jp nadda tour in karimnagar

    ఈరోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డాకు వస్తున్నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 5 వ విడత ముగింపు సభ ఈరోజు కరీంనగర్ లో జరుగనుంది. దాంతో ఈ ముగింపు సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా వస్తున్నాడు. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

    తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయనే సంకేతాలు వెలువెడుతున్న నేపథ్యంలో 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అయ్యాక మిగతా నియోజకవర్గాలను త్వరగా పూర్తి చేయాలంటే పాదయాత్ర చేయడం వల్ల సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. దాంతో ఈ సభ అయ్యాక పార్టీ ముఖ్యులతో కూర్చొని బస్సు యాత్ర చేపట్టాలని …… అందుకు రూట్ మ్యాప్ రెడీ చేయాలనీ భావిస్తున్నారట. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandi Sanjay: టీటీడీకి, వక్ఫ్ బోర్డుకు తేడా తెలియని ఒవైసీ: బండి సంజయ్

    వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేంటని మజ్లిస్ అధినేత...

    Bandi Sanjay : పోలీసుల అదుపులో బండి సంజయ్.. చలో సచివాలయం ర్యాలీ ఉద్రిక్తం

    Bandi Sanjay : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు...

    Bandi Sanjay : హిందూ ధర్మంపై భారీ కుట్ర.. కఠిన చర్యలు తీసుకోండి: ఏపీ సీఎంకు బండి సంజయ్ లేఖ

    Bandi Sanjay : హిందూ ధర్మంపై భారీ కుట్ర జరుగుతోందని, తిరుమల...

    Jamili Election : జమిలి ఎన్నికలతో బీఆర్ఎస్ కు చెక్ పెట్టనున్న బీజేపీ

    Jamili Election : ఇటీవల కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికలకు గ్రీన్...