
ప్రతి గ్రామానికి 10 లక్షలు
ప్రతి మున్సిపాలిటీకి 10 కోట్లు
భారత దేశం పరిస్తితి అధ్వానంగా మారింది
అన్ని వనరులు వున్న అడుక్కునే పరిస్తితి వచ్చింది
ప్రకృతి కల్పించిన అన్ని పళ్ళు ఇక్కడ పండుతాయి
ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే పరిస్థితులు మనకు వున్నాయ్
వేరే దేశాల నుండి మనం నిత్యావసరాల వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం
75వేల టిఎంసి నీళ్ళు వున్న వాడుకునే పరిస్తితి లేదు
అన్ని దేశాల్లో పెద్ద ప్రాజెక్టులు వున్నాయ్ కానీ మన దేశంలో ఒక్క పెద్ద ప్రాజెక్ట్ లేదు
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం
రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం పెట్టింది కేంద్ర ప్రభుత్వం
భారత దేశము ను బీజేపీ ముక్తి చెయ్యడానికి పుట్టింది బి అర్ ఎస్
కాంగ్రెస్ ,బీజేపీ రెండు ఒక్కటే
దేశంలో అనేక రాష్ట్రాల్లో కరెంట్ కోతలు,తెలంగాణ లో కరెంట్ వెలిగిపోతుంది
బీజేపీ ఎజెండా ప్రైవేటీకరణ, మాది అభివృద్ది మంత్రం
Lic అమ్మిన మేము మళ్ళీ ప్రభుత్వపరం చేస్తాం,lic ఉద్యోగులు అందరూ ఏకం కండి
దేశం మొత్తం దళిత బంధు బీజేపీ ఇవ్వాలి లేదా మేము అధికారం లోకి వస్తె మేము అమలు చేస్తాం
35 శాతం చట్టం సభల్లో మహిళలకు మద్దతు ఇస్తం
విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మిన మేము మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థ చేస్తాం
5 ఏళ్లలో దేశంలో మంచి నీరు ఇంటింటికీ అందిస్తాం
అగ్ని పథ్ ను రద్దు చేస్తాం.