36.5 C
India
Friday, April 10, 2026
More

    పార్టీ మార్పుపై సంచలన ప్రకటన చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

    Date:

    komatireddy venkat reddy fires on rumours
    komatireddy venkat reddy fires on rumours

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసాడు. తనని అప్రతిష్ట పాలు చేయడానికే కొంతమంది పని గట్టుకొని పార్టీ మారుతున్నట్లుగా మీడియాలో అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని , నా రక్తంలోనే కాంగ్రెస్ ఉందని నేను పార్టీ మారడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

    ఇటీవల కాలంలో వరుసగా ప్రధాని మోడీ , హోం మంత్రి అమిత్ షా లతో భేటీ అయ్యాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాంతో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అలాగే గతకొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. దాంతో భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా ఊహాగానాలు చెలరేగాయి. దాంతో పార్టీ మార్పు పై వస్తున్న వార్తలను ఖండించాడు. పార్టీ కార్యకర్తలను నిత్యం కలుస్తూనే ఉన్నానని , బుధవారం రోజున సోనియా గాంధీతోనే ఉన్నానని స్పష్టం చేసాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    KTR comments : పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నాడు.. ఓటుకు నోటు దొంగ” అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు

    KTR comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికార, ప్రతిపక్షాల మధ్య...

    Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే..!!

    Revanth Reddy Sarkar : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జరిగే మోసాలు, వాటి...