34.8 C
India
Tuesday, April 23, 2024
More

    KTR:కేటీఆర్ కు మళ్ళీ కరోనా

    Date:

    ktr-corona-again-for-ktr
    ktr-corona-again-for-ktr

    తెలంగాణ ఐటీ , పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇటీవల తనని కలిసిన అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరాడు. ఆమధ్య కాలుకు గాయం కావడంతో మూడు వారాల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు.

    ఆ గాయం నుండి కోలుకొని ఇటీవలే వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇంకేముంది దాంతో కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి , చికిత్స తీసుకుంటున్నాడు. గతంలో కూడా కేటీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 

    Share post:

    More like this
    Related

    CSK vs LSG : లక్నో సూపర్ గెయింట్స్..చెన్నై సూపర్ కింగ్స్ కు కీలక పోరు

    CSK vs LSG : చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్...

    Pawan Nomination : పవన్ నామినేషన్.. జనసేన భారీ ర్యాలీ

    Pawan Nomination : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నామినేషన్...

    Peddapally District : పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

    Peddapally District : పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న...

    AP 10th Results : టెన్త్ ఫలితాల్లో.. రాష్ట్ర చరిత్రలో అత్యధిక మార్కులు

    599 మార్కులు సాధించిన మనస్వి AP 10th Results : ఏపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : బీజేపీలోకి రేవంత్ రెడ్డి: కేటీఆర్

    KTR Vs Revanth : ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై...

    Minister Komatireddy : కెసిఆర్ చేసిన పాపాలకు వర్షాలు పడటం లేదు: మంత్రి కోమటిరెడ్డి..

    Minister Komatireddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు...

    KTR : 16 మీడియా సంస్థలకు కేటీఆర్ బామ్మర్ది లీగల్ నోటీసులు.. ఏం జరిగిందంటే..? 

    KTR : 16 మీడియా సంస్థలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్  కేటీఆర్...

    KTR : చంద్రబాబు ట్వీట్ ను గుర్తుచేసిన కేటీఆర్..

    KTR Tweet : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన...