39.9 C
India
Tuesday, April 21, 2026
More

     వైరల్ గా మారిన కేటీఆర్ , బండి సంజయ్ ట్వీట్లు

    Date:

    KTR and Bandi sanjay tweets goes viral
    KTR and Bandi sanjay tweets goes viral

    సోషల్ మీడియాలో కేటీఆర్ , బండి సంజయ్ ట్వీట్లు వైరల్ గా మారాయి. ఇంతకీ కేటీఆర్ చేసిన ట్వీట్ ఏంటో తెలుసా …….. ……  ” ఆదాయం:  అదానీకి !
    వ్యయం : జనానికి , బ్యాంకులకు !

    అవమానం : నెహ్రూకి!
    రాజపూజ్యం : గుజరాతీ గుంపుకి!!

    బస్ , బభ్రాజీమానం భజగోవిందం !
    దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం !

    అంటూ భారతీయ జనతా పార్టీని మోడీపై సెటైర్ వేసాడు మంత్రి కేటీఆర్.

    ఇక దీనికి బండి సంజయ్ కూడా తక్కువేమి తినలేదు ……. గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

    ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి
    వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి

    అవమానం : ఉద్యమ వీరులకు , అమరుల త్యాగాలకు
    రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు , దొంగలకు !!

    తుస్ ….. పిట్టలదొర , తుపాకి చంద్రుల గడీల పంచాయితి లెక్క తేలుడే తరువాయి …… పతనం ఇగ షురువాయే. అంటూ కేసీఆర్ సర్కారును  విమర్శిస్తూ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు బండి. ఇక ఈ రెండు ట్వీట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేటీఆర్ ను సమర్ధించే వాళ్ళు కొందరైతే బండి సంజయ్ ను సమర్ధించే వాళ్ళు మరికొందరు. మొత్తానికి ఉగాది రోజున పంచాంగం లెవల్లో కౌంటర్లు బాగానే పేలాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : రాష్ట్రంలో అంతా బానే ఉందని నమ్మించే ప్రయత్నం: కేటీఆర్

    KTR : ఏడాదిలో రూ.70 వేల కోట్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం...

    Teenmar Mallanna : కేటీఆర్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న

    Teenmar Mallanna : బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్...

    KTR : తెలంగాణలో భారీ స్కాం బయటపెట్టిన కేటీఆర్

    KTR : రాష్ట్రంలో భారీ స్కామ్‌కు తెరలేసిందని, టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల...