34.7 C
India
Friday, April 10, 2026
More

    బండి సంజయ్ పై ట్వీట్ చేసిన కేటీఆర్

    Date:

    Minister KTR tweet on Bandi Sanjay
    Minister KTR tweet on Bandi Sanjay

    పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
    వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!

    కానీ
    అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
    ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!

    తమ స్వార్థ రాజకీయాల కోసం
    ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు
    bjp leaks…..

    అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు మంత్రి కేటీఆర్. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలోనే కాదు TSPSC పేపర్ లీకేజ్ విషయంలో కూడా బండి సంజయ్ కుట్ర పన్నాడని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇక మంత్రి కేటీఆర్ అయితే బండి సంజయ్ మీద అలాగే బీజేపీ నాయకుల మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడు. దాంతో ఇలా ట్వీట్ చేసాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : రాష్ట్రంలో అంతా బానే ఉందని నమ్మించే ప్రయత్నం: కేటీఆర్

    KTR : ఏడాదిలో రూ.70 వేల కోట్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం...

    Teenmar Mallanna : కేటీఆర్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న

    Teenmar Mallanna : బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్...

    KTR : తెలంగాణలో భారీ స్కాం బయటపెట్టిన కేటీఆర్

    KTR : రాష్ట్రంలో భారీ స్కామ్‌కు తెరలేసిందని, టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల...